OTT Movies : వారాంతాల్లో థియేటర్లలో సినిమాలు విడుదల అవడం సహజమే. అయితే ఇప్పుడు ఓటీటీల హవా నడుస్తోంది. దీంతో చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీల్లోనే సినిమాలను చూస్తున్నారు. ఎలాగూ సినిమా విడుదలయ్యాక నెల రోజుల తరువాత ఓటీటీలో వస్తుంది కదా.. అని కొందరు థియేటర్లకు వెళ్లడం లేదు. ఇక కొన్ని సినిమాలు అయితే నేరుగా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. ఇక ఈ వారం ఓటీటీల్లో పలు ప్రముఖ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా..!
వెంకటేష్, మీనా నటించిన దృశ్యం 2 మూవీ ఈ నెల 25వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. అలాగే ఆకాష్ పూరీ నటించిన రొమాంటిక్ మూవీ ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఈ మూవీ నవంబర్ 26 నుంచి స్ట్రీమ్ అవుతుంది.
ఇక సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ జీ5 యాప్‌లో స్ట్రీమ్ అవుతుంది. దీన్ని నవంబర్ 26 నుంచి స్ట్రీమ్ చేస్తారు. నవీన్ చంద్ర, అవికా గోర్ నటించిన బ్రొ అనే మూవీని సోనీ లివ్‌లో ఈ నెల 26 నుంచి స్ట్రీమ్ చేయనున్నారు. దీంతో ప్రేక్షకులకు చక్కని వినోదం లభించనుందని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…