Natraj Master : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లలో కొరియోగ్రాఫర్ నట రాజ్ మాస్టర్ ఒకరు. నాలుగు వారాలపాటు హౌస్ లో సందడి చేసిన మాస్టర్ 4వ వారంలో ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే నటరాజ్ మాస్టర్ అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ మొట్టమొదటిసారిగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’లో అన్ స్టాపబుల్ అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన లాంచింగ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ పాటలో భాగంగా బాలకృష్ణకి కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నటరాజ్ మాస్టర్ కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం నవంబర్ 4 నుంచి ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెగా కుటుంబం, మంచు కుటుంబం హాజరు కాబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…