Nani : నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో సందడి చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ మధ్య నానికి లక్ సరిగ్గా కలిసి రాక ఫ్లాపులు పలకరిస్తున్నాయి. ఇటీవల ‘టక్ జగదీష్’ అనే ఫామిలీ ఎంటర్‌టైనర్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కాగా అంతగా అలరించలేకపోయింది. దీంతో తన తదుపరి సినిమాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు.
నాని ప్రస్తుతం శ్యామ సింగ రాయ్ అనే చిత్రం చేస్తున్నాడు. కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందే హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రం రూపొందుతుండగా, ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. అలానే నాని.. అంటే.. సుందరానికి అనే కామెడీ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత #Nani29 షూటింగ్ స్టార్ట్ అవుతుంది. తాజాగా తన 29వ సినిమాకి సంబంధించిన దానిపై నాని ఒక అప్‌డేట్ ను ఇచ్చారు. అక్టోబర్ 15 వ తేదీన 1:53 గంటలకు సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను నాని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో బ్లాక్ థీమ్ లో ఓ పొగ రైలును ఇందులో చూడొచ్చు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రం ఇది అని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…