Namitha : తెలుగు ప్రేక్షకులకు నటి నమిత పరిచయమే. ఈమె పలు సినిమాల్లో నటించి అలరించింది. జెమిని, సొంతం, బిల్లా, సింహా సినిమాలతో నమిత ఆకట్టుకుంది. అయితే పెళ్లయ్యాక ఈ అమ్మడు సినిమాలు మానేసి టీవీ షోలు చేస్తోంది. ఈ క్రమంలోనే నమిత ప్రస్తుతం గర్భం ధరించింది. 41 ఏళ్ల వయస్సులో తల్లి కాబోతున్న ఈమె లేటెస్ట్‌గా తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసింది. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
నమిత తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేస్తూ ఓ కామెంట్ కూడా పెట్టింది. తాను మాతృత్వం అనే ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించానని.. తాను ఎంతగానో మారానని తెలియజేసింది.
తాను త్వరలో ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు నమిత తెలిపింది. ఇంతకు ముందు ఉన్నట్లు తన జీవితం ఉండదని.. కొత్త మార్పులు చోటు చేసుకుంటాయని.. కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇక నమిత 2017లో చెన్నైకి చెందిన తెలుగు వ్యక్తి వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది. వివాహం అనంతరం ఈమె సినిమాల్లో అంతగా యాక్టివ్‌గా ఉండడం లేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…