Nalla Venu : సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న కమెడియన్లలో వేణు ఒకరు. నల్ల వేణుగా ఈయన పేరుగాంచారు. ఎన్నో సినిమాల్లో కామెడీ పాత్రలను పోషించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. గతంలో ఈయన జబర్దస్త్ షోలలో కూడా పాల్గొన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీ అంటే పూల పాన్పు కాదని.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ ఇండస్ట్రీలో పైకి రావాలంటే చాలా కష్టమని.. ఆఫర్లు అంత సులభంగా ఏమీ రావని.. అందుకు చాలా కష్ట పడాల్సి ఉంటుందని వేణు తెలిపాడు.
తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ.. తాను ఇంట్లో నుంచి పారిపోయి నటున్ని కావాలనే కోరితో హైదరాబాద్‌కు వచ్చానని తెలిపాడు. ఇక్కడ అన్నదానాలు చేసే చోట తిని రోడ్ల మీద పడుకున్నానని.. కొందరితో పరిచయాలు పెంచుకుని వారిని బతిమాలి వారి రూమ్‌లలో ఉన్నానని.. అయితే వారు తనను పనివాడిగా చూశారని అన్నాడు. కానీ ఎంతో కష్టపడి ఎన్నో ఆఫీస్‌లు, స్టూడియోలు.. దర్శక నిర్మాతల దగ్గరకు కాళ్లరిగేలా తిరిగానని.. తెలిపాడు.
ఇక కొన్ని సందర్భాలలో అయితే ఆఫర్ల కోసం తాను బాత్‌రూమ్‌లు కూడా కడిగానని వేణు ఆవేదనగా చెప్పాడు. అయితే వేణు ప్రస్తుతం కమెడియన్‌గా రాణిస్తున్నాడు. పలు టీవీషోలతోపాటు ఈవెంట్స్ కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారు రావడం చాలా కష్టమని వేణు తెలిపాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…