Naga Chaithanya : సమంత, నాగచైతన్యల వివాహం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇద్దరూ విడాకులు తీసుకోవడంతో వీరి గురించి వస్తున్న రూమర్లకు ఒక్కసారిగా చెక్ పెట్టినట్లు అయింది. అయితే తెరపైకి ఇప్పుడు ఇంకో కొత్త వాదాన వినిపిస్తోంది. అదేమిటంటే..
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సెలబ్రేషన్స్‌కు ఇటీవల బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ వచ్చారు. అయితే ఆ వేడుకల్లో సమంత పాల్గొనలేదు. ఈ క్రమంలోనే ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఈ విషయంపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేసింది.
అమీర్‌ఖాన్ ఇప్పటికే తన భార్యకు విడాకులు ఇచ్చారు. ఆ తరువాత అమీర్‌ను నాగచైతన్య కలిశారు. దీంతో నాగచైతన్య విడాకులు ఇచ్చారు. అందువల్ల నాగచైతన్య విడాకులు ఇచ్చేందుకు అమీర్‌ఖాన్ కారణమని.. కంగనా ఆరోపించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అమీర్‌ఖాన్‌కు విడాకుల స్పెషలిస్ట్‌గా పేరుందని కంగనా ఆరోపించింది. అతను ఎంతో మంది మహిళలు, పిల్లల జీవితాలతో ఆడుకున్నాడని పేర్కొంది. పదేళ్లు రిలేషన్‌లో ఉండి.. నాలుగేళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉన్న సమంత, చైతన్య విడాకులు తీసుకునేందుకు అమీర్ ఖానే కారణమని, అతను నాగ చైతన్య ఫంక్షన్‌లో పాల్గొనడం వల్లే అతని సూచన మేరకు నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చాడని ఆరోపణలు చేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…