Naga Chaitanya : ఏ మాయ చేసావే సినిమాలో జంటగా నటించి.. నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చైసామ్ అని పిలిచేవారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరి విడాకుల వార్తను సామ్ అభిమానులతోపాటు చైతూ అభిమానులు కూడా జీర్ణచుకోలేకపోయారు. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నో ఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్న ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు వేశారు. విడాకుల అనంతరం కూడా వీళ్ళు మళ్లీ ఒకటవుతారనే అభిమానులు భావిస్తూ వచ్చారు కానీ కొన్నాళ్ళకు అలా జరిగే అవకాశం లేదని అర్థం అయింది.
వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు కానీ, నెట్టింట ఎప్పుడూ ఏదో వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత సమంత.. నాగచైతన్యపైన లేనిపోని నిందలు వేసింది. కానీ నాగచైతన్య మాత్రం సమంతను ఒక్కమాట కూడా అనలేదు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగచైతన్య.. విడాకులు తీసుకున్నాక ఇద్దరం హ్యాపీగా ఉన్నాం అంటూ కామెంట్ చేశాడు. అంతేకానీ సమంతలాగా ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరో న్యూస్ వైరల్ గా మారింది.
విడిపోయిన తర్వాత కూడా నాగచైతన్య.. సమంత కోసం తనకి ఇష్టమైన పనులు చేస్తున్నాడని తెలుస్తుంది. సమంతకి చెట్లు అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. సమంతకి చెట్లు, గ్రీనరీ, నేచర్ అంటే చాలా ఇష్టం. సమంత, నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు కొంచెం సమయం దొరికినా గార్డెనింగ్ చేసేవారట. ఈ క్రమంలోనే ఇద్దరూ విడిపోయిన తర్వాత కూడా కలిసి ఉన్న టైంలో పెంచుకున్న మొక్కలను నాగచైతన్య భద్రంగా తన దగ్గర దాచుకున్నాడట. ఇప్పటికీ వాటికి నీరు పోస్తూ మంచి కండిషన్లో పెట్టాడట చైతూ. సామ్ వదిలేసినా కానీ చైతన్య ఇంకా ఆమె జ్ఞాపకాలతోనే ఉన్నాడంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…