Money Earning : నిరుద్యోగ యువ‌త‌కు చ‌క్క‌ని స్వ‌యం ఉపాధి మార్గం.. చక్క‌ని ఆదాయం పొందే అవ‌కాశం..

Money Earning : కాలం మారుతుంది నేటి యువత ఫ్యాషన్ ప్రపంచం వైపు ఉరకలు వేస్తుంది. యువత ఫ్యాషన్ పరంగా ప్రతి విషయంలోనూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు.  ముఖ్యంగా యువత స్టైల్ కి ఇస్తున్న ప్రాధాన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. దుస్తులు, జ్యుయెలరీ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఆన్లైన్ మార్కెట్ లు అందుబాటులోకి రావడంతో నగరాలలోనే కాదు పల్లెల్లో కూడా ఈ స్టైల్ కి సంబంధించిన వ్యాపారం విస్తృతంగా జరుగుతుంది. ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి సరికొత్త వస్తువులను విడుదల చేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్స్.

ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు మాత్రమే కాదు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా  ఎక్కువగా ఆన్లైన్ మార్కెట్ లో కొనుగోళ్లు చేస్తున్నారు. ఇప్పుడు దీనిని ఆధారంగా చేసుకునే మంచి వ్యాపారం నిరుద్యోగులు చేసుకోవచ్చని సూచిస్తున్నారు వ్యాపార నిపుణులు. ఫ్యాషన్ ప్రపంచానికి సంబంధించిన ఈ వ్యాపారం ఆన్లైన్ ద్వారా లేక డైరెక్ట్ గా ఈ వ్యాపారం బాగుంటుంది అంటున్నారు. కస్ట్యూమ్ జువెలరీ అంటే ఇష్టపడని యువతులు ఉండరు అని అంటున్నారు . ఏ వేడుకలకైనా సరే కస్ట్యూమ్ జువెలరీని ఎక్కువగా వినియోగిస్తారు. ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి పాడేస్తూ ఉంటారు. దీని మీద దృష్టి పెడితే మంచి వ్యాపారం అవుతుందని, దశల వారీగా వృద్ధిలోకి తెచ్చుకోవచ్చని అంటున్నారు నిపుణులు.

Money Earning

ఫ్యాషన్ ప్రపంచం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి కస్ట్యూమ్ జువెలరీ బిజినెస్ కి  ఏ ఇబ్బంది ఉండదు. దేశంలో కాస్ట్యూమ్ జువెలరీ మార్కెట్‌లో గణనీయమైన వృద్ధి ఉంది కాబట్టి హోల్‌ సెల్లర్ల నుంచి జువెలరీని కొనుగోలు చేసి, దాన్ని కస్టమర్లకు నేరుగా అమ్ముకోవడం, ఆన్లైన్ లో విక్రయించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం పెట్టుబడి కూడా పెద్దగా అవసరం లేదు. ఫెస్బుక్ లో, ఇంస్టాగ్రామ్ లో దీనిని స్థానికంగా ప్రచారం చేసుకుంటే అక్కడ ఎక్కువగా ఉండే స్థానిక యువత దాని మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారని తద్వారా వ్యాపారం మెరుగుపడుతుంది అంటున్నారు.

ఇక నోటి ప్రచారం ద్వారా కూడా దీనిని ఎక్కువగా వృద్ధిలోకి తీసుకురావచ్చని సూచిస్తున్నారు ఈ కాస్ట్యూమ్ జువెలరీ వ్యాపారంలో సక్సెస్ అయిన వ్యక్తులు. పరిచయాలు పెంచుకుంటే వ్యాపారం ఇంకా పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ వ్యాపారానికి సూట్ అవుతారని వారికి అయితే అవగాహన ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

Share
Mounika

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM