Mehreen : ఎఫ్2 చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ తరువాత మెహ్రీన్ కు పెద్దగా అవకాశాలు ఏవీ రాలేదు. ఈ అమ్మడు.. సన్నగా నాజూగ్గా కూడా మారింది. దీంతో కొందరు గుర్తు పట్టలేకపోతున్నారు. ఇక ఇటీవలే మంచి రోజులొచ్చాయి చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ మూవీ కామెడీ పరంగా వినోదాన్ని పంచినప్పటికీ.. చిన్న సినిమా కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. అయినప్పటికీ మెహ్రీన్ మాత్రం గ్లామర్ డోస్‌ను ఏమాత్రం తగ్గించడం లేదు.
అనేక హిట్ చిత్రాల్లో నటించిన మెహ్రీన్‌కు ఇప్పుడు ఒక్క హిట్ కూడా రావడం లేదు. దీంతో ఆమె కెరీర్ ప్రమాదంలో పడింది. అయితే ఈ మధ్య కాలంలో ఈమె గ్లామర్ డోసు పెంచింది. దీంతో అయినా అవకాశాలు వస్తాయేమోనని ఆశిస్తోంది. ఇక తాజాగా ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…