Meena : ఒకప్పుడు టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన కోలీవుడ్ బ్యూటీ మీనా. మీనా స్వతహాగా మళయాళ సినీ పరిశ్రమకు చెందినది అయినప్పటికీ టాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది. ఈక్రమంలో మీనా నటించిన పలు లవ్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు సినీ ప్రేక్షకులను కట్టి పడేశాయి. అయితే రీసెంట్ గా భర్తను కోల్పోయిన మీనా కొన్నాళ్ళు ఇంటికే పరిమితమయ్యింది.
ఈమధ్యే మళ్ళీ సినిమా షూటింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. తనకు ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన రంభ, సంఘవి, సంగీత లాంటి స్టార్స్ ఫ్యామిలీస్ తో కలిసి ఇటీవల మీనా ఇంటికి వెళ్లారు. అక్కడ వారు సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 16న మీనా పుట్టినరోజు. ఆమె తన 46వ పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకుంది. కాకపోతే ప్రతి సంవత్సరం తన బర్త్ డేను భర్త పక్కనే ఉండి జరిపించేవాడు. కానీ ఈ సంవత్సరం ఆయన ఊహించిన విధంగా మరణించడంతో మీనా తన పుట్టిన రోజును ప్రాణ స్నేహితుల మధ్య జరుపుకుంది.
అసలు ఈ సంవత్సరం మీనా పుట్టినరోజు జరుపుకోనని నిర్ణయించుకుంది కానీ తన ప్రాణ స్నేహితులు పట్టుబట్టి ఆమెకు సర్ ప్రైజ్ గా పుట్టినరోజు వేడుకలను జరిపారు. దీంతో పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇవి క్షణాల్లోనే వైరల్ గా మారాయి. అయితే దీనిపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. భర్త చనిపోయి కనీసం సంవత్సరం కూడా కాకముందే మీనా ఇలా నవ్వుతూ తూలుతూ ఉండడం ఏంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మీనా పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…