Manchu Vishnu : మంచు విష్ణుపై నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు.. దెబ్బ‌కు ట్వీట్ డిలీట్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Manchu Vishnu &colon; ఏపీలో సినిమా టిక్కెట్ల à°§‌à°°‌à°²‌పై గ‌à°¤ కొంత కాలంగా వివాదాలు నెల‌కొన్న విష‌యం విదిత‌మే&period; అయితే మెగాస్టార్ చిరంజీవి à°ª‌లుమార్లు ఇదే విష‌à°¯‌మై ఏపీ సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి చ‌ర్చించారు&period; ఇక తాజాగా à°®‌రోమారు ఆయ‌à°¨ ప్ర‌భాస్‌&comma; à°®‌హేష్ బాబు వంటి స్టార్స్‌తో క‌లిసి సీఎం జ‌గన్‌ను క‌లిసి à°®‌ళ్లీ ఆయా à°¸‌à°®‌స్య‌à°²‌పై చ‌ర్చించారు&period; దీంతో టాలీవుడ్ à°¸‌à°®‌స్య‌à°²‌కు శుభం కార్డు à°ª‌à°¡à°¿à°¨‌ట్లేన‌ని భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22057" aria-describedby&equals;"caption-attachment-22057" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22057 size-full" title&equals;"Manchu Vishnu &colon; మంచు విష్ణుపై నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు&period;&period; దెబ్బ‌కు ట్వీట్ డిలీట్‌&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;manchu-vishnu-mohan-babu&period;jpg" alt&equals;"Manchu Vishnu got criticism after meeting with minister Perni Nani " width&equals;"1200" height&equals;"799" &sol;><figcaption id&equals;"caption-attachment-22057" class&equals;"wp-caption-text">Manchu Vishnu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే టాలీవుడ్ ప్ర‌ముఖులు సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన ఒక రోజు à°¤‌రువాత ఏపీ మంత్రి పేర్ని నాని మోహ‌న్‌బాబును క‌à°²‌à°µ‌డం ప్రాధాన్య‌à°¤‌ను సంత‌రించుకుంది&period; మోహ‌న్ బాబు వైసీపీ నేత‌&period; అందులో భాగంగానే ఆయ‌à°¨‌ను క‌లిశార‌ని అనుకోవ‌డానికి లేదు&period; పైగా ఆ సమావేశంలో మంచు విష్ణు కూడా పాల్గొన్నారు&period; దీంతో ఆ à°¸‌మావేశానికి ప్రాధాన్య‌à°¤ ఏర్ప‌డింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°¸‌మావేశం అనంత‌రం విష్ణు టాలీవుడ్ à°¸‌à°®‌స్య‌à°²‌పై ఏపీ ప్ర‌భుత్వం తీసుకోనున్న నిర్ణ‌యాల‌ను మంత్రి పేర్ని నాని à°¤‌à°®‌తో చ‌ర్చించార‌ని&period;&period; ఈ విష‌యంలో సంతృప్తిగా ఉంద‌ని చెబుతూ ట్వీట్ చేశారు&period; అయితే నెటిజ‌న్ల నుంచి విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆయ‌à°¨ వెంట‌నే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి ఊరికే థ్యాంక్స్ చెప్పారు&period; దీంతో విష్ణుకు నెటిజ‌న్ల నుంచి à°®‌రిన్ని విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1492072889872306180" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా టిక్కెట్ రేట్ల విష‌యంలో ఇండ‌స్ట్రీ మొత్తం ఒక మాట మీద నిల‌à°¬‌డాల‌ని చెప్పిన మోహ‌న్ బాబు&comma; విష్ణు ఇప్పుడు ఎక్క‌à°¡ ఉన్నారంటూ నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు&period; అలాగే చిరంజీవి జ‌గ‌న్‌ను క‌లిసేందుకు వెళ్లిన‌ప్పుడు మంచు ఫ్యామిలీ కూడా వెళ్లి ఉండ‌à°µ‌చ్చు క‌దా&period;&period; అందుకు వారికి క‌లిగిన నొప్పి ఏమిటో చెప్పాలి&period;&period; అంటూ కూడా నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు&period; అలాగే ముందుగా మోహ‌న్ బాబే ఈ à°¸‌à°®‌స్య‌ను à°ª‌రిష్క‌రించి ఇండ‌స్ట్రీకి పెద్ద అయి ఉండ‌à°µ‌చ్చు క‌దా&period;&period; అని కూడా ఎద్దేవా చేస్తున్నారు&period; ఈ క్ర‌మంలోనే నెటిజ‌న్లు చేస్తున్న విమ‌ర్శ‌à°²‌కు మంచు ఫ్యామిలీ à°µ‌ద్ద à°¸‌మాధానం లేద‌ని స్ప‌ష్ట‌à°®‌వుతోంది&period; చిరంజీవి క‌న్నా తామే ముందుగా స్పందించి జ‌గ‌న్‌తో చ‌ర్చించి ఉంటే à°¤‌à°®‌కే క్రెడిట్ అంతా à°¦‌క్కేది క‌దా&period;&period; అన్న భావ‌à°¨‌లో మంచు ఫ్యామిలీ ఉన్న‌ట్లు తెలుస్తోంది&period; అయితే టిక్కెట్ల à°§‌à°°‌à°²‌ను à°¤‌గ్గిస్తూ ఇంకా ఏపీ ప్ర‌భుత్వం జీవో జారీ చేయ‌లేదు&period; à°®‌à°°à°¿ ముందు ముందు ఈ విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM