Malavika Mohanan : నటి మాళవిక మోహనన్ ఇప్పటికే పలు సినిమాలతో నటిగా తన సత్తా చాటింది. మోడల్ అయిన ఈమె తన అందచందాలతోనే ఎక్కువగా ఆకర్షిస్తుంటుంది. ఈమె భారీ అందాలు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఈ భామ యాక్టివ్‌గా ఉంటుంది. ఫొటోషూట్స్ చేస్తూ అందాలను ఆరబోస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు ఒక రేంజ్‌లో హీట్‌ను పెంచుతున్నాయి.
మాళవిక మోహనన్ తెలుగులో ఇప్పటి వరకు సినిమాలు చేయలేదు. కానీ ఆమె తెలుగులో సినిమాలు చేస్తే మాత్రం తన గ్లామర్ షోతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న కేరళ భామ స్విమ్ సూట్‌ను ధరించి.. ఎద, నాభి అందాలను ప్రదర్శిస్తూ భీభత్సమైన రీతిలో గ్లామర్ షో చేసింది. ఆ ఫొటోల నుంచి చూపు తిప్పుకోబుద్దికావడం లేదని నెటిజన్లు అంటున్నారు.
మాళవిక మోహనన్ హిందీ, మళయాళం, తమిళంలో పలు సినిమాల్లో నటించింది. మోడల్‌గా రాణిస్తూనే సినిమాలు కూడా చేస్తోంది. ఈ అమ్మడి ఫొటోలను చూస్తుంటే త్వరలోనే తెలుగులోనూ ఈమెకు అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…