Maa Elections : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఓ వైపు ప్రశాంతంగా జరుగుతున్నాయని అంటున్నారు. కానీ లోపల పోలింగ్ వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ క్రమంలో నటి హేమ శివ బాలాజీ చేయి కొరికింది. ఆ దృశ్యాలను టీవీ చానళ్లలో స్పష్టంగా చూపిస్తున్నారు కూడా. అయితే అక్కడ ఏం జరిగింది ? అన్న విషయంపై స్పష్టత లేదు.
మరోవైపు పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రచారం జరుగుతుందని, దాన్ని అడ్డుకునేందుకు హేమ ప్రయత్నించిందని, అందుకనే శివ బాలాజీ ఆపాడని, దీంతో ఆగ్రహించిన హేమ అతని చేయిని కొరికిందని తెలుస్తోంది.
అయితే ఈ విషయంపై శివబాలాజీ స్పందిస్తూ.. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయని.. ముగిశాక అసలు ఏం జరిగిందో చెబుతానని స్పష్టం చేశారు. దీంతో ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…