Konidela Niharika : మెగా డాటర్ నిహారిక వివాదాలకు చాలా దూరంగానే ఉంటుంది. కానీ ఊహించని విధంగా ఈ అమ్మడు డ్రగ్స్ కేసులో బుక్ అయింది. రాడిసన్ బ్లూ హోటల్‌లో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకోగా, అందులో నాగబాబు కుమార్తె నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు. నిహారిక తప్పు లేదంటూ నాగబాబు విడుదల చేసిన వీడియోపై కూడా నెటిజన్లు ట్రోల్స్ చేశారు.
తెల్లవారుజాము దాకా పబ్ ఓపెన్ చేసి ఉండడం యాజమాన్యం తప్పేనని.. కానీ అర్ధరాత్రి 2 గంటల దాకా కూతురు భర్తను వదిలేసి పబ్‌లలో చిందులు వేయడం తప్పు కాదా అని నాగబాబును నెటిజన్లు ప్రశ్నించారు. కొందరు ఆమెను డ్రగ్స్ క్వీన్ అంటూ విమర్శలు చేశారు. డ్రగ్స్ ఇష్యూ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన నిహారికకి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోలో షార్ట్ హెయిర్ తో కొత్త లుక్ లో కనిపించింది. ఇక షార్ట్ నిక్కర్ తో మోడ్రన్ జిమ్ డ్రెస్ లో తన ట్రైనర్ తో కలిసి ఫొటోలకి ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నిహారిక మళ్ళీ వార్తల్లో నిలుస్తోంది.
నిహారిక యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లలో నటించడం, నిర్మించడంతో కెరీర్ ను ప్రారంభించింది. ఆ తరవాత ఢీ డ్యాన్స్ షోకు యాంకర్ గా చేస్తూ అభిమానులను సంపాదించుకుంది. నిహారిక తన టాలెంట్ తో యాంకర్ గా సక్సెస్ అయింది. ఆ తరువాత తనకు నటనపై ఉన్న ఆసక్తితో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ హీరోయిన్ గా అనుకున్న మేర సక్సెస్ అవ్వలేకపోయింది. ఇక నిహారిక ఆ తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పి చైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…