Ketika Sharma : ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీతో కలిసి కేతికా శర్మ రొమాంటిక్ అనే మూవీలో నటించింది. అందులో అందాలను ఒక రేంజ్‌లో ఆరబోసింది. రొమాంటిక్ సీన్లతో సినిమాను నింపేశారు. అయితే ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఇక కేతికా.. నాగశౌర్యతో కలిసి లక్ష్య సినిమాలోనూ నటించింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ కూడా బోల్తా కొట్టింది. దీంతో ఈమె కెరీర్ ప్రస్తుతం గందరగోళంలో పడిపోయింది.
అయితే కేతికా శర్మకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తన డబ్‌స్మాష్‌లు, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ పోస్టులతో ఈమె ఎల్లప్పుడూ వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. భారీ అందాలను చూపిస్తూ ఫొటోషూట్స్ చేస్తోంది. వాటిని తన సోషల్ ఖాతాల్లో షేర్ చేసి హీట్ పెంచుతోంది. దీంతో ఈమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అసలే వరుస ఫ్లాప్స్‌తో ఉన్న ఈ భామ సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది. అందుకనే దర్శక నిర్మాతల కళ్లలో పడేందుకు గ్లామరస్ ఫొటోషూట్స్‌తో తెగ పోస్టులు పెడుతోంది.
ఇక ప్రస్తుతం ఈమె రంగ రంగ వైభవంగా అనే మూవీలో నటిస్తోంది. ఇందులో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. అతను కూడా మంచి హిట్ కోసం చూస్తున్నాడు. మరి ఈ ఇద్దరికీ ఈ చిత్రం హిట్‌ను అందిస్తుందా.. లేదా.. అనేది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…