Keerthy Suresh : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహానటిగా పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్. కీర్తి మహానటి సావిత్రి బయోపిక్ చిత్రంలో నటించి జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది. అలాగే కీర్తి సురేష్ ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోపాటు కమర్షియల్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఇటీవల కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాటతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఒకప్పుడు కుందనపు బొమ్మలా ఉన్న ఈ కీర్తి పాప ఇప్పుడు మోడ్రెన్ బేబీలా తయారయింది.
అంతేనా రోజు రోజుకీ హద్దులు మీరి ఫోటోషూట్స్ చేస్తూ సొంత అభిమానుల చేతనే ఛీ కొట్టించుకుంటుంది. అసలు కీర్తి పాపను ఇంతలా మార్చేసింది ఎవరు ? చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పద్ధతిగా చక్కగా కనిపించిన బుట్ట బొమ్మ.. ఇప్పుడు ఒంటిపై బట్టలు నిలబడనంత స్పీడుగా ట్రెండీ వేర్ లో బోల్డ్ ఫోటోషూట్ లు చేసే స్థాయికి దిగజారిపోయిందా..? అని మండిపడుతున్నారు నెటిజన్స్. సర్కారు వారి పాట సినిమాతో తన అందాల ఆరబోతను స్టార్ట్ చేసింది. ఈ సినిమా ముందు వరకు కీర్తి సురేష్ చాలా పద్ధతిగా ట్రెడిషనల్ గా కనిపించేది.
సర్కారు వారి పాటలో ఫస్ట్ టైం తన నాభి అందాలను చూపించి కుర్రాలను టెంప్ట్ చేసిన కీర్తి.. ఆ తర్వాత బ్రా లేకుండా బోల్డ్ ఫోటోషూట్ తో కుర్రాలకు హీట్ పుట్టించింది. అయితే ఈసారి హద్దులన్నీ చెరిపేసి కేవలం నూలు పోగుల్లాంటి డ్రెస్‌లో తన అందాలను కవర్ చేస్తూ చూపించి.. చూపించకూడని అందాలను చూపిస్తూ కుర్రాళ్ళకి హీట్ పుట్టిస్తుంది. దీంతో కీర్తిని ఇలా చూసిన ఆమె అభిమానులు ఛీ కొడుతున్నారు. మరికొందరు కుర్రాళ్ళు అయితే టెంప్ట్ చేస్తున్నావ్ కీర్తి పాప.. నీ లుక్స్ టూ గ్లామరస్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ ఫోటో షూట్ నెట్టింట ట్రెండింగ్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…