Kajal Aggarwal : లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె ఆ తర్వాత మగధీర వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించింది. ఈ విధంగా గత దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం గర్భంతో ఉన్న సంగతి తెలిసిందే.
నటిగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కాజల్ అగర్వాల్ తన బేబీ బంప్ తో ఎక్సర్ సైజ్ చేస్తూ ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి స్విమ్ సూట్ ధరించి అందాలను ఆరబోస్తూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. దీంతో గర్భంతో ఉన్నప్పటికీ ఈమె గ్లామర్ షోను చూసి షాకవుతున్నారు. కాగా కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి పక్కన ఆచార్య మూవీలో నటించింది. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…