Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చిరంజీవితో ఆచార్య మూవీలో నటించిన ఈ ముద్దు గుమ్మ ఆ తరువాత ఎలాంటి సినిమాలకు అంగీకరించలేదు. దీంతో ఆమె గర్భవతి అని, అందుకని సినిమాలు చేయడం లేదని.. గతంలో వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ఆమె వాటిని ఖండించింది. కానీ ఇప్పుడదే వార్తను నిజమని తెలియజేసింది.
తాను గర్భవతిని అయ్యానని కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అయితే ఈ విషయాన్ని ఆమె భర్త గౌతమ్ కిచ్లు తెలియజేయడం విశేషం. ఇక ఈ విషయాన్ని కూడా ఆమె కమర్షియల్ చేసేసింది. ప్రెగా న్యూస్ అనే కంపెనీకి ప్రచారం చేస్తున్న కాజల్ అగర్వాల్ తాను గర్భవతి అయ్యాననే విషయాన్ని చెప్పడం కోసం ఆ కంపెనీ బ్రాండ్‌ను ఉపయోగించుకుంది. ఈ విధంగా ఆమె వెరైటీగా ఈ విషయాన్ని తెలియజేసింది.
ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ ఏడాది తనకు ఎంతో ప్రత్యేకమైందని, తమ జీవితంలోకి ఓ చిన్నారి అడుగుపెడుతుందని, అందుకని ఎంతో సంతోషంతోపాటు ఉత్కంఠగా కూడా ఉందని కాజల్ అగర్వాల్ తెలిపింది. ఇక కాజల్ అగర్వాల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లోనే 20 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈమె తన విశేషాలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…