Jr NTR : ఈ ఫోటో ఎప్ప‌టిదో.. దాని వెనుక ఉన్న క‌థేంటో తెలుసా..?

Jr NTR : ప్రస్తుతం టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ పేరు అటు పొలిటికల్‌గా, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. స్టార్ ఇమేజ్‌ ఉన్న తారక్‌కి బీజేపీ అగ్రనేతలతో ఏంటీ సంబంధం అనే చర్చ జరుగుతోంది. ఏపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి అంద‌రికీ తెలిసిందే. ఎన్టీఆర్ తండ్రి హ‌రికృష్ణ అంటే కొడాలి నానికి ప్రత్యేకమైన అభిమానం. టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌, కొడాలి, వ‌ల్ల‌భ‌నేని వంశీ ఫ్రెండ్‌షిప్ గురించి అప్ప‌ట్లో అంద‌రూ చెప్పుకునేవారు.

ఇక అప్పుడ‌ప్పుడూ ఎన్టీఆర్ సినిమా సెట్‌లో నాని, వంశీ సంద‌డి చేసేవారు. వీరిద్ద‌రూ క‌లిసి ఎన్టీఆర్‌ తో కలిసి కొన్ని సినిమాలు నిర్మించారు. కొన్ని కారణాల వల్ల విభేదాలు త‌లెత్తి వీరు విడిపోయారు. అయితే ఇటీవ‌ల ఎన్టీఆర్‌, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స‌మావేశంపై కొడాలి నాని సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయంగా ఎలాంటి ఉప‌యోగం లేక‌పోతే ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక్క నిమిషం కూడా ఎవ‌రినీ క‌ల‌వ‌ర‌ని కొడాలి నాని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ త్రోబ్యాక్ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఆ పిక్ చూసి అభిమానులు, నెటిజన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లైక్స్, షేర్స్ అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.

Jr NTR

అందులో కొడాలి నాని మధ్యలో కూర్చుని సీరియస్‏గా పుస్తకంలో ఏదో చూస్తుండగా.. ఎన్టీఆర్ నవ్వుతూ నాని కాలిపై కాలు వేసి కూర్చున్నారు. అలాగే మరోవైపు వల్లభనేని వంశీ సైతం నవ్వుతూ ఉన్నారు. ఈ ఫోటో సుబ్బు సినిమా షూటింగ్ గ్యాప్‌లో తీసిన ఫోటోలా ఉంద‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కొడాలి నాని, ఎన్టీఆర్ ఎంత ఫ్రెండ్లీగా ఉండేవారో ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది. రాజ‌కీయం ఎంత‌టి మిత్రుల మ‌ధ్య‌నైనా వైరం పెంచుతుంది. ఇప్పుడు వీరిద్ద‌రూ చెరో దారిలో వెళ్తున్నారు. ప్రస్తుతం తారక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM