Janhvi Kapoor : శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ జాన్వీ కపూర్ తన నటనతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఎప్పటికప్పుడు ఈమె టూర్లు వేస్తూ ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. తాజాగా తన సోదరి ఖుషీ కపూర్ 21 సంవత్సరాలు నిండిన సందర్భంగా బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. దీంతో ఆ పార్టీలో జాన్వీ కపూర్ మెరిసిపోయింది.
ఖుషీ కపూర్ బర్త్ డే పార్టీలో జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పింక్ కలర్ డ్రెస్ ధరించి అందరి మతులను పోగొడుతోంది. ఎక్కడికక్కడ అందాలను ఆరబోస్తూ ఆమె ఫొటోలకు పోజులిచ్చింది. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ పార్టీకి వారి స్నేహితులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖుషీ నిక్‌నేమ్‌ను కూడా జాన్వీ రివీల్ చేసింది. అందరూ ఆమెను లడ్డూ బేబీ అంటారట. అదే కాప్షన్‌తో ఆ ఫొటోలను జాన్వీ కపూర్ షేర్ చేసింది.
ఇక జాన్వీ కపూర్ ఫొటోలను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. బార్బీ డాల్‌లా ఉన్నావంటూ కితాబిస్తున్నారు.
ఈ పార్టీకి అంజిని ధావన్, భూమీ పెడ్నెకర్, సమీక్షా పెడ్నెకర్, అగస్త్య నంద వంటి వారు హాజరయ్యారు. చూస్తుంటే రూఫ్ టాప్ మీద చాలా గ్రాండ్‌గా పార్టీని సెలబ్రేట్ చేసినట్లు అర్థమవుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…