Janhvi Kapoor : ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన బ్యూటీ.. ఆలియాభట్. అలాగే ఇప్పటి వరకు సరైన హిట్ లేక హిందీ చిత్ర పరిశ్రమలో విజయం కోసం ఎదురు చూస్తున్న బ్యూటీ.. జాన్వీ కపూర్. ఈ ఇద్దరూ గ్లామర్ షో చేస్తుంటారు. అందాలను ఆరబోయడంలో వీరు తక్కువేమీ తినలేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వీరు చేసే గ్లామర్ షో అంతా ఇంతా కాదు. అయితే ఈ ఇద్దరూ ఒక్కచోట కలిస్తే.. ఎలా ఉంటుంది ? అది కూడా గ్లామర్ డ్రెస్‌లు ధరించి ఫొటోలకు పోజులు ఇస్తే.. అప్పుడు చూసేందుకు రెండు కళ్లు చాలవు. అవును.. సరిగ్గా అలాగే జరిగింది.
ఈ పార్టీ సందర్భంగా ఆలియాభట్, జాన్వీకపూర్ ఇద్దరూ ఒక్క చోట కలిశారు. అనంతరం వారు ఫొటోలకు పోజులు ఇచ్చారు. అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఇక ఆ ఫొటోల్లో జాన్వీ కపూర్ ఎద అందాలను ప్రదర్శించగా.. ఆలియా ఒక మోస్తరు డ్రెస్ ధరించింది. వాస్తవానికి గ్లామర్ షో విషయంలో జాన్వీ.. ఆలియా కన్నా ఒక మెట్టు పైనే ఉందని చెప్పవచ్చు. జాన్వీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలను చూస్తుంటే మతులు పోతుంటాయి.
ఇక ఆలియాభట్ కు ఇటీవలే రణబీర్‌కపూర్‌తో వివాహం అయింది. దీంతో వీరు ఇప్పుడు దాంపత్య జీవితాన్ని కొత్తగా ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు జాన్వీ కపూర్ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈమె శ్రీదేవి గారల పట్టి అయినా నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. కానీ ఈమె నటించిన చిత్రాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో మంచి బ్రేక్ కోసం ఈమె ఎదురు చూస్తోంది. మరి జాన్వీ హీరోయిన్‌గా హిట్ ఎప్పుడు కొడుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…