Jacqueline Fernandez : సాహో సినిమాలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఆడి పాడి అలరించింది. ఈమె బాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా కొనసాగింది. సాహో సినిమా తరువాత ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఈ క్రమంలోనే ఈమె తాజాగా చేసిన ఫొటోషూట్ తాలూకు ఫొటోలు మతులు పోగొడుతున్నాయి.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సాహో సినిమాలో ఐటమ్ సాంగ్ మాత్రమే చేసినా ఈమె తెలుగు ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. సౌత్ ప్రేక్షకులకు దగ్గరైంది. త్వరలో ఈమె పవర్ స్టార్‌తో జోడీ కట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈమె తాజాగా ఓ వ్యక్తితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ వ్యాపారవేత్తతో ప్రేమాయణం నడిపిస్తున్నట్లు బీ టౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే రూ.200 కోట్ల విలువైన మనీ లాండరింగ్ కేసులో ఈమెకు సంబంధం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈమె తాజాగా వార్తల్లో నిలుస్తోంది.
ఇక బాలీవుడ్ కథనాల ప్రకారం జాక్వెలిన్ తన ప్రియుడితో కలిసి ముంబైలోని జుహూలో రూ. 175 కోట్లతో సముద్రం వద్ద ఉన్న ఓ బంగ్లాను కొనుగోలు చేసిందట. ఈ కొత్త నివాసానికి ఇంటీరియర్ డిజైన్ చేయించడానికి ఓ ఫ్రెంచ్ ఇంటీరియర్ డిజైనర్‌ను కూడా ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…