Ram Charan : తండ్రి కాబోతున్న రామ్ చరణ్..? బుల్లి మెగాస్టార్ రాబోతున్నాడంటూ పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

Ram Charan : మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ 2012, జూన్ 14న అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్ భారతీయ వ్యాపారవేత్త అయిన ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నాడు. పెళ్ళైన 2, 3 సంవత్సరాల తర్వాత నుంచి వారు ఎక్కడికి వెళ్లినా పిల్లల ప్రస్తావన తెస్తే.. సమాధానం ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. వారి తోటివారు.. అల్లు అర్జున్, ఎన్టీఆర్ ల పెళ్లి జరిగి ఇద్దరేసి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ ఇద్దరికి మాత్రం పిల్లలు లేకపోవడంతో.. చాలాకాలంగా వారికి రకరకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అటు అభిమానుల్లో కూడా మెగా వారసుడు ఎప్పుడు వస్తాడా అని అంతా ఎదురుచూస్తూ ఉన్నారు.

పలు ఇంట‌ర్వ్యూల్లో కూడా వీరు ఈ విషయంపై క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. మెగాస్టార్ కు కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదురయినట్టు సమాచారం. ఉపాసన కూడా ఈ ప్రశ్నలను చాలా ఇంటర్వ్యూల్లో ఫేస్ చేసింది. ఆమె ప్రతి సారీ తాము తల్లిదండ్రులం అయ్యేందుకు ఇంకా టైమ్ ఉంది.. ఇప్పుడే ఏం కొంపలు మునిగిపోలేదు అన్నట్టు చెప్పేది. అటు చరణ్ కూడా ఇలానే ఏదోటి చెప్తూ వచ్చాడు. చెప్పడం అయితే చెప్పారు కానీ మెగా కాంపౌండ్ లో.. ఈలోటు గట్టిగానే కనిపించింది. అయితే తాజాగా వినిపిస్తున్న రూమర్ ఏంటంటే.. రామ్ చరణ్ ‌ ఉపాసనలు తల్లిదండ్రులు కాబోతున్నారట.

Ram Charan

దీంతో మెగా కాంపౌండ్ లో పండగ వాతావరణం నెలకొంది. మెగా సర్కిల్ నుంచి అందుతున్న వార్తల ప్రకారం ఉపాసన తల్లి కాబోతున్నారని రూమర్ గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు మరో 5,6 నెలల్లో మెగాస్టార్ ఇంట్లో బుల్లి మెగాస్టార్ అడుగు పెట్టబోతున్నాడన్న వార్తలు ఊపు అందుకున్నాయి. ఇక సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై మెగా కాంపౌండ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ వార్త నిజం అని వారు ఎప్పుడు చెపుతారా అని మెగా ఫ్యాన్స్ అంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అలాగే లోకేష్ కనగరాజ్ తో కూడా చరణ్ సినిమా చేయబోతున్నట్టు సమాచారం.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM