సినిమాల్లో సహజంగానే నటీనటులు సీన్ల డిమాండ్‌ను బట్టి అనేక రకాల పనులు చేస్తుంటారు. చాలా మంది నటులు స్మోకింగ్ కూడా చేస్తుంటారు. ఏ దర్శకుడు అయినా సరే కావాలని నటులతో స్మోకింగ్ చేయించరు. కానీ సీన్ డిమాండ్‌ను బట్టి తప్పనిసరిగా స్మోకింగ్ చేయాల్సి వస్తుంది. అయితే స్మోకింగ్ అలవాటు ఉంటే ఓకే. ఆ అలవాటు లేని వారు సీన్లలో స్మోకింగ్ ఎలా చేస్తారు ? అంటే..
మార్కెట్‌లో ప్రొప్ సిగరెట్లు అని డమ్మీ సిగరెట్లు అందుబాటులో ఉన్నాయి. అవి చూసేందుకు అచ్చం సిగరెట్లలాగే ఉంటాయి. కానీ సిగరెట్లు కావు. సినిమాల్లో నకిలీ గన్‌లను, బుల్లెట్లను వాడుతారు కదా. అలాగే నకిలీ సిగరెట్లు అన్నమాట.
ఇక ప్రొప్ సిగరెట్లలో తేయాకులు, లవంగాలు, గులాబీ పువ్వుల రెక్కలు ఉంటాయి. దీంతో వాటిని మండించినప్పుడు సిగరెట్ పొగలాగే పొగ వస్తుంది. అంతేకానీ వాటిల్లో పొగాకు ఉండదు. ఈ విధంగా సినిమాల్లో నటీనటులు స్మోకింగ్ చేస్తారు. అయితే స్మోకింగ్ చేయడం ఆరోగ్యానికి హానికరం. కనుక సినిమాల్లోనే కాదు, ఎవరూ దీన్ని ప్రోత్సహించరు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…