గత సంవత్సరం నుంచి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ బారినపడి లక్షల సంఖ్యలో ప్రాణాలను కోల్పోయారు. మొదటిదశ కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పుడు అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఫ్రాన్స్, యూకే, ఇటలీ, రష్యా వంటి దేశాలలో మరణాల సంఖ్య అధికంగా ఉండేది. రెండవ దశ వ్యాపిస్తున్న సమయంలోనూ మరణాల సంఖ్య అధికంగా ఉంది. ఇక ఇండియాలో రెండవ దశ తీవ్ర రూపం దాలుస్తుంది. రెండవ దశ వ్యాపిస్తున్న తరుణంలో రోజుకు వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.
ఈ క్రమంలోనే వివిధ దేశాలలో కరోనా మరణాలు గురించి ఆయా దేశాలు ప్రకటిస్తున్న గణాంకాలు పూర్తిగా అసత్యమేనని, ప్రభుత్వం తెలిపిన గణాంకాలకు రెండు రెట్లు అధికంగా మరణాలు సంభవించి ఉంటాయని వాష్టింగ్టన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ సంస్థ అధ్యయనం చెబుతోంది.
భారత దేశంతో సహా అమెరికా, రష్యా, దేశాలు చూపిస్తున్న మరణాల గణాంకాల కన్నా రెండింతలు ఎక్కువగా మరణాలు సంభవించినట్లు ఈ నివేదిక పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల డేటాను అధ్యయనం చేసిన ఈ సంస్థ లక్షలు కరోనా మరణాలను దాచేశారనే విషయాన్ని బయట పెట్టింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…