Samantha : స‌మంత ఆ రెండూ లేకుండా అస‌లు ఉండ‌లేదా..?

Samantha : కొన్ని కారణాల వలన అక్కినేని ఫ్యామిలీతో తెగదెంపులు చేసుకుంటూ నాగ చైతన్యకు విడాకులు ఇచ్చేసింది స్టార్ హీరోయిన్ సమంత. అప్పటి నుంచి తన పూర్తి ఫోకస్ ను సినీ కెరీర్ మీద పెట్టేసింది. అక్కినేని ఫ్యామిలీ నుంచి విడిపోయిన తర్వాత గ్లామర్ డోస్ ను పెంచుతూ వరుస ప్రాజెక్ట్స్ ను ఓకే చేస్తూ దూసుకుపోతోంది. సమంత ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతుంది. తన కెరీర్ బిగినింగ్ లో రూ.500లకి పనిచేసిన సమంత ఇప్పుడు రూ.4 నుంచి రూ.5 కోట్లు రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదిగింది. ఇంత పెద్ద స్థాయికి రావాలి అంటే సమంత ఎంతగా ప‌నిచేసిందో అర్థం చేసుకోవచ్చు.

సమంతకు నటన పరంగా మంచి టాలెంట్ ఉండటంతో హీరోలు, దర్శకనిర్మాతలు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. అనేక చిత్రాలలో నటించి తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది సమంత. యంగ్ హీరోల నుంచి  స్టార్ హీరోల వరకు దాదాపు అందరి సరసన నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

Samantha

సమంత నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఎక్కువ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.  చైతన్య మాత్రం విడాకుల తర్వాత ఒకటి రెండు సినిమాలతో సరిపెట్టుకున్నాడు.  కానీ అవి కూడా సక్సెస్‌ను అందుకోలేక పోయాయి. సమంత మాత్రం  ఏకంగా హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అద్భుతమైన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత ఈ రెండు విషయాల్లో మాత్రం నెగిటివ్ గా అనిపిస్తుంది. చాలామంది సమంత బాగా డ్రింక్ చేస్తుందని చెప్పుకుంటుంటారు. అలాగే తనకి బాగా శృంగారం మీద ఆసక్తి ఉంటుందని కూడా చెప్పుకుంటుంటారు. ఇదే విషయంలో సమంత కూడా ఓ ఇంటర్వ్యూ  సందర్భంలో స్వయంగా క్లారిటీ ఇచ్చింది.

తిండి లేకపోయినా ఉండగలనేమో కానీ, శృంగారం లేకపోతే అసలు ఉండలేను అనే విషయాన్ని సరదాగా ప్రస్తావించింది. ఫుడ్, శృంగారం లలో ఏది సెలెక్ట్ చేసుకుంటారు అని అడిగితే శృంగారం అని చాలా బోల్డ్ గా చేప్పేసింది. ఇక పార్టీలు, అకేషన్స్ ఏవైనా సరే సమంత బాగానే డ్రింక్ చేస్తుందట. మరీ ముఖ్యంగా నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న బాధ నుంచి బయటకి రావటం కోసం ఎక్కువగా తనకు బాగా సన్నిహితంగా ఉండే ఒకరిద్దరితో కలిసి డ్రింక్ చేస్తుండేదనే ప్రచారం జరిగింది. కానీ సమంతకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారు మాత్రం ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, ఈ వార్తల్లో అసలు నిజం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM