మే 8న అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు తమ తల్లులకు పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకొని పెద్ద ఎత్తున మాతృ దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటారు. కానీ ఈ మాతృ దినోత్సవం రోజున ఓ తల్లికి ఎంతో అవమానం జరిగింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తోందో తెలిసిందే. ఈ క్రమంలోనే రాజస్థాన్‌లోని ఝహల్వార్‌లో ఓ మహిళ కరోనా బారిన పడింది.
ఈమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా మాతృ దినోత్సవం రోజున మరణించింది.అయితే ఈమెకు దహన సంస్కారాలు నిర్వహించడానికి ఆస్పత్రి అధికారులు నిరాకరించారు.ఆ తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించడం కోసం ఒక అంబులెన్స్ ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆ తల్లి కొడుకులు, బంధువులు ఎంత వేడుకున్నా అధికారుల మనసు కరగలేదు.
ఈ క్రమంలోనే గ్రామస్తులు కూడా తన తల్లి అంతిమ సంస్కారాలకు సహకరించకపోవడంతో చేసేదేమీ లేక ఆ తల్లి పిల్లలు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఈ క్రమంలోనే తోపుడు బండిపై తన తల్లి శవాన్ని ఉంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్మశాన వాటికకు ఆ తల్లి మృతదేహాన్ని తోపుడు బండి పైన తీసుకెళ్లి దహన సంస్కరణలు నిర్వహించారు. ఈ విధంగా మాతృ దినోత్సవం రోజునే ఈ తల్లికి ఎంతో అవమానం జరిగింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…