గత కొద్దిరోజుల నుంచి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యులపై అధిక భారం పడింది. ఈ క్రమంలోనే వంటనూనె ధర కూడా తారా స్థాయికి చేరుకుంది.ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఊరట కలిగించే విషయం పై కీలక నిర్ణయం తీసుకుంది.క్రూడ్ పామ్ ఆయిల్ పైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీలో కోత విధించి 10 శాతానికి తగ్గించింది. దీంతో రిటైల్ మార్కెట్లో వంటనూనెల ధరలు దిగి రానున్నాయి.
మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం మేరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ CBIC ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బుధవారం నేటి నుంచి అమలులోకి రానున్నాయి. సామాన్య ప్రజలకు అధిక ధరల నుంచి ఊరట కలిగించడం కోసమే కేంద్ర ప్రభుత్వం క్రూడ్ పామ్ ఆయిల్ పైన కస్టమ్స్ డ్యూటీని 35.75 శాతం నుంచి 30.25 శాతానికి తగ్గింది.
అదేవిధంగా రిఫైన్డ్ ఆయిల్ పైన 49.5 శాతం నుంచి 41.25 శాతానికి తగ్గించింది. దీంతో వంట నూనె ధరలు దిగి రానున్నాయని ఈ సందర్భంగా సీబీఐసీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్యులకు వంట నూనె పై అధిక భారం తగ్గనుందని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…