దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కొందరు కరోనా సోకిన వారికి ఆయుర్వేదం మందులను వాడుతున్నారు. తాజాగా ఒక కోవిడ్ కేర్ సెంటర్ లో ఉన్న కరోనా రోగులకు గోమూత్రంతో తయారుచేసిన మందులను పంపిణీ చేస్తూ వారికి చికిత్స చేస్తున్న ఘటన గుజరాత్‌లో బనస్కాంత జిల్లాలో చోటుచేసుకుంది.ఇక్కడ కరోనా వైరస్ తేలికపాటి లక్షణాలు గల వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ కోవిడ్ సెంటర్‌కు వేదలక్షణ పంచగవ్య ఆయుర్వేద కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ అని పేరు పెట్టారు.
ప్రస్తుతం ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో 7 బాధితుల కరోనాకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ బాధితుల కోసం ఆవు పాలు, నెయ్యి,గోమూత్రంతో తయారు చేసినటువంటి ఆయుర్వేద మందును పంపిణీ చేస్తూ కరోనాకు చికిత్స చేస్తున్నట్లు గోశాల ట్రస్టీ మోహన్ జాదవ్ తెలిపారు. మే 5వ తేదీన ఈ కేర్ సెంటర్ ప్రారంభించగా ఇప్పటివరకు ఏడుగురు కరోనా బాధితులు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సెంటర్లో కరోనా చికిత్స కోసం బాధితుల నుంచి ఎటువంటి డబ్బులు లేకుండా ఉచితంగా 24 గంటలపాటు సేవలు చేస్తున్నామని మోహన్ జాదవ్ తెలిపారు.ఇద్దరు ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కరోనా రోగులు 24 గంటల పాటు చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…