కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే రోజురోజుకు కరోనా కేసులతో పాటు కరోనా కొత్త లక్షణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరోనా మహమ్మారి గురించి మరొక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరైతే చిగుళ్ళు వ్యాధి సమస్యతో బాధపడుతుంటారో అలాంటి వారిలో కరోనా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.
చిగుళ్ళు చెడిపోయినప్పుడు మన నోటిలో వ్యాపించిన వైరస్ లు నేరుగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి రక్తంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గౌడ్స్ డెంటల్ పరిశోధనా బృందం లీడ్ డాక్టర్ వికాస్‌గౌడ్ వెల్లడించారు. నోటి పరిశుభ్రత సరిగ్గా లేకపోయినా, చిగుళ్ళు వాపు ఉన్న వారిలో కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
మధుమేహం, క్యాన్సర్, పొగాకు, గుట్కా వంటి అలవాట్లు ఉన్న వారికి ఎక్కువగా చిగుళ్ళు సమస్యలు ఉంటాయని, అలాంటి వారు ఎన్నో జాగ్రత్తలను పాటిస్తూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి అయిన దంతాలను శుభ్రం చేయించుకుంటూ నోటిని శుభ్రంగా ఉంచుకోవటం వల్ల వైరస్ ద్వారా వ్యాపించే వ్యాధులను క్రమంగా తగ్గించవచ్చని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…