దేశవ్యాప్తంగా కరోనాతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతుంటే తాజాగా మరొక ఇన్ఫెక్షన్ ప్రజలను వణికిస్తోంది. కరోనా బాధితులు ఎక్కువగా బ్లాక్ ఇన్ఫెక్షన్ కు గురవుతున్నారు. బ్లాక్ ఇన్ఫెక్షన్ ను ముకోర్మైకోసస్ అని పిలుస్తారు. కరోనా నుంచి కోలుకున్న కొంతమంది ఈ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ గురికావడంతో అధికారులు ఎంతో ఆందోళన చెందుతున్నారు.
గత 15 రోజుల నుంచి సూరత్ లో 40 మంది ఈ ఇన్ఫెక్షన్ బారిన పడగా ఎనిమిది మంది కంటిచూపును కోల్పోయారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 200 మంది ఈ బ్లాక్ ఇన్ఫెక్షన్ బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ విధమైనటువంటి పరిస్థితులలో బ్లాక్ ఇన్ఫెక్షన్ సోకడం వల్ల కంటిచూపును కోల్పోవడమే కాకుండా ఈ వ్యాధి వల్ల 50 శాతం పైగా మరణాల రేటు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా సోకిన వారిలో లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిలో ఈ విధమైనటువంటి బ్లాక్ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. ఇది మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రెండు మూడు రోజులలో ఈ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ బయటపడటంతో చాలా మంది కంటిచూపును కోల్పోతున్నారు. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ వల్ల మరణం కూడా సంభవించవచ్చుని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…