Acharya : టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఇందులో మెగాస్టార్, రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాట ప్రేక్షకులకు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.
అయితే గత కొద్దిరోజుల నుంచి ఆచార్య సినిమాకు సంబంధించి ఏ విధమైనటువంటి అప్‌డేట్ రాకపోవడంతో ప్రేక్షకులలో ఈ సినిమాపై పూర్తిగా ఆసక్తి తగ్గిపోయింది. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించకుండానే కొరటాల తన తర్వాత సినిమాలతో బిజీగా ఉండటం చేత ప్రేక్షకులకు ఈ సినిమాపై పూర్తిగా ఆసక్తి తగ్గిపోతోంది.
అయితే ఆచార్య సినిమా నుంచి రిలీజైన లాహే లాహే సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ పాట తర్వాత ఏ విధమైనటువంటి అప్‌డేట్స్ రాకపోవడం గమనార్హం. ఇలా ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి అప్‌డేట్స్ లేకపోవడంతో ఈ సినిమా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ క్రమంలోనే కొరటాల శివ, చిరంజీవి జాగ్రత్త పడాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తేనే ప్రమోషన్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…