Ileana : ఇలియానా ఏంటి.. ఇంతలా మారిపోయింది.. గుర్తు పట్టలేకుండా ఉంది.. షాకవుతున్న నెటిజన్లు..!

Ileana : దేవదాసు చిత్రం ద్వారా తెలుగు తెరకే కాదు.. సినీ ఇండస్ట్రీకి కూడా పరిచయం అయింది.. గోవా బ్యూటీ ఇలియానా. తరువాత సూపర్‌ స్టార్‌ మహేష్‌ పక్కన పోకిరి సినిమాలో నటించింది. దీంతో ఇల్లీ బేబీ దశ తిరిగిపోయింది. వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ తరువాత అనేక చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. అయితే ఈ అమ్మడు లవ్‌లో పడి సినిమాలను పట్టించుకోలేదు. దీంతో లవ్‌ బ్రేకప్‌ అయ్యాక.. చేయడానికి పనిలేదు. ఈ క్రమంలోనే ఈమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. తరువాత ఎలాగో దాని నుంచి బయట పడి మళ్లీ సినిమాలు చేయడం మొదలు పెట్టింది. కానీ ఆమెలో మునుపటి గ్లామర్‌ లేదు. పైగా లావుగా అయింది. దీంతో ఆమెకు ఆఫర్లు అంతగా రాలేదు. ఒకటి రెండు సినిమాల్లో నటించినా.. అవి ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇలియానా సినిమా కెరీర్‌ ఇక ముగిసినట్లే అని తెలుస్తోంది.

అయితే ఇలియానా ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తన గ్లామరస్‌ ఫొటోలను ఆమె అందులో షేర్‌ చేస్తోంది. కాగా ఈమె గతంలో బరువు ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు మళ్లీ సన్నగా మారింది. ఈ క్రమంలోనే వెకేషన్స్‌ ని ఎంజాయ్‌ చేస్తూ బికినీ ఫొటోలను పోస్ట్‌ చేస్తోంది. ఆ ఫొటోలు చూసి యువత పిచ్చెక్కిపోతున్నారు. అయితే ఇలియానా తాజాగా పసుపు రంగు డ్రెస్‌ ధరించి ఫొటోలకు పోజులు ఇచ్చింది. కానీ ఈ ఫొటోల్లో ఆమెను చూస్తే అసలు గుర్తు పట్టలేకుండా ఉంది. ఒక్కసారిగా చూస్తే అసలు ఈమె ఇలియానాయేనా.. అనిపిస్తోంది. అంతలా ఈ ముద్దుగుమ్మ మారిపోయింది. దీంతో ఇలియానా కొత్త లుక్‌ చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఇక ఈమె లేటెస్ట్‌ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అసలు ఆమెకు ఏమైంది.. అని ఆరా తీస్తున్నారు.

Ileana

ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె చివరిసారిగా ది బిగ్‌ బుల్‌ అనే మూవీలో నటించింది. ఈమె హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. అన్ ఫెయిర్ అండ్‌ లవ్లీ అనే చిత్రం షూటింగ్‌ పూర్తి కాగా.. ఇంకో మూవీలోనూ నటిస్తోంది. ఇవి త్వరలో విడుదల కానున్నాయి.

Share
Shiva P

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM