ప్రస్తుతం త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోంది. సోషల్ మీడియాలో స్టార్ హీరో, హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తమ అభిమాన నటీనటుల త్రోబ్యాక్ ఫోటోస్ చూస్తూ.. వారిని కనిపెట్టడానికి నెటిజన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో సెలబ్రెటీలు కూడా తమ మధురమైన జ్ఞాపకాలు అంటూ చిన్నప్పటి ఫోటోస్, వీడియోస్ ను అభిమానులతో పంచకుంటున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, రష్మిక, పూజ హెగ్డే ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.. తాజాగా ఓ బుడతడి ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఆ ఫోటోలో క్యూట్ గా స్మైల్ ఇస్తూ ఆడుకుంటున్న చిన్నారిని గుర్తుపట్టారా.. ఆ హ్యాండ్సమ్ హీరోకి అమ్మాయిల ఫాలోయింగ్ మాములుగా ఉండదు.. ఇప్పుడు గుర్తొచ్చాడా.. ఫ్యాన్స్ అంత అతన్ని ముద్దుగా సూపర్ స్టార్ అంటారు.. ఇక గుర్తొచ్చాడనుకుంటా.. అతడే సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
దాదాపు పుష్కర కాలం అయ్యింది గురూజీ, మహేష్ కాంబినేషన్ లో సినిమా వచ్చి. అతడు, ఖలేజా లాంటి సినిమాలతో మహేష్ లోని మరో యాంగిల్ చూపించిన దర్శకుడు త్రివిక్రమ్. ఇప్పుడు మరోసారి మహేష్ ను డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ముందు ఫైట్ సీన్స్ తో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై ఇటు గురూజీ ఫ్యాన్స్, అటు మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…