Navagraha : మన చుట్టూ సమాజంలో జీవించే వారు ఎవరైనా సరే.. మనిషి అన్నాక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. కొందరు ఉద్యోగాలు రావడం లేదని అంటారు. కొందరు పెళ్లి జరగడం లేదంటారు. కొందరు వ్యాపారం సరిగ్గా జరగడం లేదంటారు. ఇలా చాలా మందికి అనేక సమస్యలు ఉంటాయి. అయితే అన్నింటికీ అధిక శాతం వరకు నవగ్రహ దోషాలే కారణమవుతుంటాయి. ఈ క్రమంలోనే కింద తెలిపిన విధంగా చేయడం వల్ల నవగ్రహ దోషాలను తొలగించుకోవచ్చు. ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. ఏ పని చేసినా విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మరి అందుకు ఏం చేయాలంటే..
రోజూ గోమాతకు పూజలు చేయడం వల్ల సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి. గోమాతో అనేక మంది దేవతలు ఉంటారు. కనుక గోవును పూజిస్తే ఎలాంటి దోషాలు అయినా సరే తొలగిపోతాయి. గోవుకు నుదుటిన కుంకుమ పెట్టి పూజించాలి. తరువాత గోవు కాళ్లను కడగాలి. ఆ నీటిని తలపై చల్లుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే గ్రహ దోషాలు పోతాయి.
ఇక గోవుకు నవ ధాన్యాలను, ఆకుకూరలు, పండ్లను తినిపించడం వల్ల శుభాలు కలుగుతాయి. ఏ పని చేసినా కలసి వస్తుంది. అలాగే గోవులు ఉండే చోట నుంచి కొద్దిగా మట్టిని సేకరించాలి. దాన్ని తెచ్చి ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా గ్రహ దోషాలు పోతాయి. సమస్యల నుంచి బయట పడతారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…