Esha Gupta : అందాల ఆరబోత అనేది ఈ రోజుల్లో కామన్‌గా మారింది. పోటీ పడుతూ అందాలు ఆరబోస్తూ కేక పెట్టిస్తున్నారు. వీరి అందాల ప్రదర్శనకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. గ్లామర్ షోతో ఎప్పుడు వార్తలలో నిలిచే ఈషా గుప్తా తాజాగా టాప్ లెస్ ఫొటోలు షేర్ చేసి కుర్రకారు మతులను పోగొట్టింది. ఈ అమ్మడి అందాలను చూసి కుర్రకారు మతులు పోతున్నాయి. నార్త్ కి చెందిన ఈ బ్యూటీ గురించి సినీ అభిమానులకు తెలిసే ఉంటుంది. సౌత్ లో ఈషా గుప్తా ఒకటి రెండు చిత్రాల్లోనే మెరిసింది.
2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో విజయం సాధించిన ఈషా గుప్తాకు వరుసగా సినిమా ఆఫర్స్ వచ్చాయి. ‘జన్నత్’ అనే హిందీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బాలీవుడ్ లేడీ.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా ఉన్న సమయంలో తెలుగులోనూ పలు ఆఫర్స్ వచ్చాయి. రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘వినయ విధేయ రామ సినిమాలో ఆమె ‘ఏక్ బార్ ఏక్ బార్’ అనే పాటలో మెరిసింది.
సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలోనూ ఈషా గుప్తా తన మార్క్ ను ప్రదర్శిస్తోంది. సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కైపెక్కించే అందాలతో ఎప్పుడూ కేక పెట్టిస్తూనే ఉంటుంది. టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తుందనే రూమర్ తో దేశవ్యాప్తంగా ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టింది. ఓ ఫారినర్ తో డేటింగ్ లో ఉన్నానంటూ ప్రకటించిన ఈషా ప్రస్తుతం అతనితో సరదాగా గడుపుతున్నట్టు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…