Eesha Rebba : ప్రస్తుతం సినిమాలకే కాకుండా వెబ్ సిరీస్ కు కూడా బాగా క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ లకు ఉన్న పాపులారిటీని గమనించి చాలా మంది దర్శక నిర్మాతలు వెబ్ సిరీస్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా స్టార్ హీరో హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లో నటించి సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సమంత, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లు వెబ్ సిరీస్ లో సందడి చేయగా త్వరలోనే రకుల్, చైతన్య వంటి సెలబ్రిటీలు కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా రవి నంబూరి కథతో మ్యాగీ దర్శకత్వంలో తెలుగు ఓటీటీ ఆహా కోసం ‘త్రీ రోజెస్’ అనే వెబ్ సిరీస్ రెడీ అవుతోంది. ఇందులో నటించడం కోసం ముగ్గురు హీరోయిన్లను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరిగా ఈశా రెబ్బ నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈమె పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలోనే మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ విషయానికి వస్తే ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్, ఆదాశర్మ నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరు ఈ చిత్రంలో నటిస్తున్నారా లేదా అనే విషయం గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక పాయల్ రాజ్ పుత్ విషయానికి వస్తే ఈమె ఇందులో రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్లు సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…