Eesha Rebba : గ్లామర్ ను ఒలకబోయడంలో ప్రస్తుత తరుణం హీరోయిన్లు ఏమాత్రం తగ్గడం లేదు. ఒకరిని మించి ఒకరు అందాలను ఆరబోస్తున్నారు. హీరోయిన్ ఈషా రెబ్బా కూడా అన్ని హద్దులను చెరిపేస్తోంది. అందాలను ఆరబోస్తూ గ్లామర్ షో చేస్తోంది. సంప్రదాయ బద్దమైన చీరను ధరించి కూడా యువత హృదయాలను కొల్లగొడుతోంది. స్లీవ్‌లెస్ జాకెట్, సిల్క్ చీరలో ఈషా రెబ్బా తాజాగా రెచ్చిపోయింది.
ఈషా రెబ్బాకు వాస్తవానికి ఏదీ కలసి రాలేదు. పలు మూవీల్లో అవకాశాలు వచ్చాయి. కానీ పెద్దగా హిట్ కాలేదు. టాలీవుడ్ లో ఈమె స్టార్ హీరోయిన్ కావల్సి ఉంది. కానీ కాలం కలసి రావడం లేదనే చెప్పవచ్చు. అందం, అభినయం అన్నీ ఈమెలో ఉన్నాయి. అయితే తెలుగు హీరోయిన్ అయినందునే ఈమెకు సరిగ్గా అవకాశాలు రావడం లేదని అంటున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఓ పక్కన వరుస అవకాశాలను దక్కించుకుంటున్నారు. కానీ ఈషా తెలుగు అమ్మాయి అయినందునే ఈమెకు అవకాశాలు రావడం లేదని అంటున్నారు. ఒక వేళ వచ్చినా ఆ సినిమాలు పెద్దగా హిట్ కావడం లేదు. దీంతో ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి.
ఎన్‌టీఆర్ అరవింద సమేత సినిమాలో ఈషా రెబ్బా నటించింది. అయితే అందులో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదనే చెప్పవచ్చు. దీంతో సినిమా హిట్ అయినా.. ఈమెకు పెద్దగా ఏమీ ప్రయోజనం కలగలేదు.
అక్కినేని అఖిల్ లేటెస్ట్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లోనూ ఈషా రెబ్బాకు అవకాశం వచ్చింది. కానీ అందులోనూ ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అయినప్పటికీ ఈషా ఎప్పటికప్పుడు గ్లామర్ షో చేస్తూ అందాలను ప్రదర్శిస్తూనే ఉంది. అయినా ఆమెకు అవకాశాలు రావడం లేదు. తాజాగా ఈమె చేసిన ఫొటోషూట్ అందరినీ కట్టి పడేస్తోంది. మరి గ్లామర్‌ను ఒలకబోసినా.. ఈమెకు ముందు ముందు మంచి అవకాశాలు వస్తాయేమో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…