Balakrishna : యాడ్స్ ద్వారా హీరోల సంపాద‌న అధిక‌మే.. కానీ బాల‌య్య యాడ్స్‌ను ఎందుకు చేయ‌రు..?

Balakrishna : ఒకప్పుడు హీరోలకు, హీరోయిన్లుకు సినిమాల ద్వారా వచ్చే రెమ్యూనరేషన్ మాత్రమే ఆదాయ వనరుగా ఉండేది. అయితే ఇప్పుడు సెలబ్రెటీలు అనేక మార్గాలుగా డబ్బు సంపాదిస్తున్నారు. త‌మ‌కు ఉన్న క్రేజ్ ను ఉప‌యోగించుకుని కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్న వారు చాలామంది ఉన్నారు. కొంద‌రు హీరోలు సినిమాల కంటే ఇత‌ర మార్గాల ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు రూ.50 కోట్లను సినిమాల ద్వారా సంపాదిస్తే.. క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో న‌టించ‌డం ద్వారా అంత‌కు మించి ఆదాయాన్ని ద‌క్కించుకుంటున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మ‌హేష్‌బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్యాక్ టూ బ్యాక్ క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ చేస్తున్నారు.

ఇత‌ర హీరోలు 1, 2 క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ చేస్తున్నారు. కానీ కొంద‌రు హీరోలు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం ఒక్క‌టి అంటే ఒక్క క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌ను కూడా చేయ‌లేదు. కోట్ల పారితోషికాన్ని కూడా కాదు అని క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌కు నో చెబుతున్నారు. అందులో నందమూరి బాల‌కృష్ణ ఒకరు. 1990లో బాల‌య్య వ‌ద్ద‌కు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ ప్ర‌పోజ‌ల్ వచ్చిందట. ఆ స‌మ‌యంలో బాల‌య్య ఇండ‌స్ట్రీలో టాప్ హీరో అనే విష‌యం తెలిసిందే. భారీ పారితోషికం ఇవ్వ‌డానికి ఓ కంపెనీ ముందుకు వ‌చ్చినా కానీ బాల‌య్య మాత్రం క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌ను చేసే ఉద్దేశం లేద‌ని నిర్మోహ‌మాటంగా చెప్పేశార‌ట‌.

Balakrishna

కేవ‌లం అప్పుడు మాత్ర‌మే కాదు.. ఆ త‌రువాత ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు త‌మ ఉత్ప‌త్తుల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరాయ‌ట‌. కానీ బాల‌య్య మాత్రం ఏ ఒక్క బ్రాండ్‌ను ప్ర‌మోట్ చేయ‌డానికి ఆస‌క్తి చూప‌లేదు. బాల‌య్యకు జ‌నాల‌ను మోసం చేయడం ఇష్టం లేక ఆ ప్ర‌చార వీడియోల్లో న‌టించ‌డానికి నో చెప్పార‌ట. ఆయ‌న స‌న్నిహితులు ఏమంటున్నారంటే.. ఏదైనా ఒక ఉత్ప‌త్తి గురించి మాట్లాడాలంటే అందులో 100 శాతం నిజం ఉండ‌దు. క‌నుక జ‌నాల‌ను మోసం చేస్తూ.. డ‌బ్బు సంపాదించ‌డం ఇష్టం లేదు కాబ‌ట్టే బాల‌య్య బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌లేదట. ఇలా ఎంతమంది హీరోలుంటారు చెప్పండి.. బాలయ్య చేస్తున్న ఈ మంచి పనికి నందమూరి ఫ్యాన్స్ గర్వపడుతున్నారు.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM