Nagarjuna : హ‌లో బ్ర‌ద‌ర్ మూవీలో నాగార్జున‌కు డూప్‌గా న‌టించిన హీరో ఎవ‌రో తెలుసా ?

Nagarjuna : యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా.. సౌంద‌ర్య‌, ర‌మ్య‌కృష్ణ‌లు హీరోయిన్లుగా వ‌చ్చిన చిత్రం.. హ‌లో బ్ర‌ద‌ర్‌. ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ ప‌తాకంపై నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతం అందించారు. వీరిద్ద‌రూ క‌లిసి సంగీతం అందించిన చివ‌రి మూవీ ఇదే కావ‌డం విశేషం. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అఖండ విజ‌యాన్ని సాధించింది. ఇందులోని పాటలు కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. క‌థా బ‌లం ఉన్న సినిమా కావడం.. దీనికి ఈవీవీ మార్కు కామెడీ తోడ‌వ‌డంతో ఈ సినిమా బంప‌ర్ హిట్ అయింది.

Nagarjuna

అయితే ఇందులో నాగార్జున ద్విపాత్రాభిన‌యంలో న‌టించారు. ఒక పాత్ర పూర్తిగా ఊర‌మాస్ కాగా రెండో పాత్ర చాలా సాఫ్ట్ అయిన‌ది. ఈ మూవీలో నాగార్జున డ్యుయ‌ల్ రోల్‌లో ఫుల్ లెంగ్త్‌లో క‌నిపిస్తారు. అయితే ఇద్ద‌రినీ చూపించాల్సిన వ‌చ్చిన‌ప్పుడు మాత్రం క‌చ్చితంగా డూప్‌ను వాడాల్సిందే. అప్ప‌ట్లో ఇప్పుడు ఉన్నంత టెక్నాల‌జీ లేదు. క‌నుక డ్యుయ‌ల్ రోల్ లేదా ట్రిపుల్ రోల్‌లో ఏ న‌టున్ని లేదా న‌టిని అయినా చూపించాలంటే అది మేక‌ర్స్‌కు క‌త్తి మీద సామే అయ్యేది.

ఇక హ‌లో బ్ర‌ద‌ర్ సినిమాలో నాగార్జున రెండు క్యారెక్ట‌ర్లు ఒకేసారి తెర‌మీద క‌నిపించిన స‌మ‌యంలో ఒక డూప్‌ను వాడారు. ఆయ‌న ఎవరంటే.. న‌టుడు శ్రీ‌కాంత్‌. అవును.. హ‌లో బ్ర‌ద‌ర్‌లో నాగార్జున‌కు శ్రీ‌కాంత్ డూప్‌లా న‌టించారు. ఈ విష‌యాన్ని తాజాగా జ‌రుగుతున్న బిగ్‌బాస్ షోలో నాగార్జున‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. ఇక వీరిద్ద‌రూ క‌లిసి ఈవీవీ సినిమా వార‌సుడులోనూ క‌నిపించారు. ఈ క్ర‌మంలోనే శ్రీకాంత్ ప‌ర్స‌నాలిటీ నాగార్జునకు చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అందుక‌నే హ‌లో బ్ర‌ద‌ర్‌లో నాగార్జున‌కు డూప్‌గా శ్రీ‌కాంత్ న‌టించారు. ఇక నాగార్జున త‌న కెరీర్‌లో ఫుల్ లెంగ్త్ డ్యుయ‌ల్ రోల్ ఉన్న సినిమాలు 4 చేశారు. వాటిల్లో హ‌లో బ్ర‌ద‌ర్ ఒక‌టి. ఇది ఘ‌న విజ‌యం సాధించి అప్ప‌ట్లో నాగార్జునకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. అలాగే ఈవీవీ, ఇత‌ర న‌టీన‌టులకు కూడా మంచి గుర్తింపు తీసుకువ‌చ్చింది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM