Chandramukhi : చంద్రముఖి సినిమాను మిస్‌ చేసుకున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా..?

Chandramukhi : తమిళ  సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం చంద్రముఖి ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన మనిచిత్రతాయా అనే సినిమాకు రీమేక్ గా తెలుగు మరియు తమిళ్ లో చంద్రముఖి చిత్రంగా తెరకెక్కించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన  చంద్రముఖిలో జ్యోతిక తన నట విశ్వరూపాన్ని చూపించింది. ఇక ఈ మూవీ అనగానే బాగా గుర్తుచ్చే డైలాగ్స్ జ్యోతిక రా రా ఇంకా రజనీకాంత్ లక లక లక అనే డైలాగ్స్ అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ మరియు జ్యోతిక ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఇటీవలే స్టార్ట్ అయ్యింది. చంద్రముఖి సీక్వెల్ లో  హీరోగా రాఘవ లారెన్స్ నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని మొదట్లో విఎన్ ఆదిత్య తెలుగు రీమేక్ కు దర్శకుడిగా ఫైనల్ అయిన టైములో  చిరంజీవి చేయాలనుకున్నారట. ఆ తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన పనులు పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి. దాంతో చిరంజీవి ఈ సినిమాను పక్కన పెట్టేశారు. ఇక మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన మనిచిత్రతాయా మూవీ రజనీకాంత్ కు బాగా నచ్చడంతో వెంటనే తెలుగు మరియు తమిళ్ భాషలలో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారట. చంద్రముఖి చిత్రానికి దర్శకుడిగా పి వాసును ఫైనల్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో జ్యోతిక తన నట విశ్వరూపాన్ని చూపించి ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలను అందుకుంది.

Chandramukhi

చంద్రముఖి పాత్రను జ్యోతిక తప్ప మరెవ్వరూ చేయలేరు అనేవిధంగా జ్యోతిక ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమాలో ముందుగా మెయిన్ పాత్రలో హీరోయిన్ స్నేహను అనుకోవటం జరిగిందట. స్నేహ హోమ్లీ హీరోయిన్ కాబట్టి ఈ పాత్రకు సెట్ అవ్వదని భావించి హీరోయిన్ సిమ్రాన్ వద్దకు వెళ్లారట. కానీ అదే సమయంలో సిమ్రాన్ గర్భవతిగా ఉండడంతో ఈ సినిమా చేయలేక పోయింది. ఇక చివరకు ఈ అవకాశం జ్యోతిక దగ్గరకు వెళ్లడంతో చంద్రముఖి పాత్రలో జ్యోతిక తన నట విశ్వరూపంతో తన స్టామినా ఏంటో ఇండస్ట్రీకి తెలియజేసింది.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM