Ram Charan Tej : టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ గురించి అందరికీ తెలుసు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. చిరుత సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టగా ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో నటించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ ధరించే వాచ్ ల ఖరీదు ప్రస్తుతం వైరల్ గా మారింది.
రామ్ చరణ్ దగ్గర అత్యంత ఖరీదైన వాచ్ లు ఉన్నాయి. ఇక ఒక్కొక్క వాచ్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఇంతకీ ఆ వాచ్ లు ఏంటో తెలుసుకుందాం. పాటిక్ ఫిలిప్పి నాటిలస్ క్రోనో గ్రాఫ్ అనే ఓ వాచ్ ధర రూ.68 లక్షలు. హుబ్లాట్ కింగ్ పవర్ లిమిటెడ్ ఎడిషన్ అనే వాచ్ ధర రూ.18 లక్షలు.
రిచార్డ్ మిల్లె ఆర్.ఎం.029 వాచ్ రూ.85 లక్షలు. అడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ గ్రాండ్ ప్రిక్స్ వాచ్ రూ.75 లక్షలు. ఇదే కంపెనీలో మరో వాచ్ ఉండగా అది రూ.43 లక్షలు. మరో వాచ్ ధర రూ.22 లక్షలు. రోలెక్స్ యాక్ట్ మాస్టర్ -2 వాచ్ రూ.13 లక్షలు. ఇలా ఎన్నో ఖరీదైన వాచ్‌లు చరణ్ దగ్గర ఉన్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…