Sindhu Tolani : చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో ఐతే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సింధు తులాని ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది. తమిళంలో శింబుతో చేసిన మన్మథ సినిమాతో ఆమె యూత్ ఆడియెన్స్ కి హాట్ ఫేవరెట్ అయ్యింది. బక్క పలచని ఈ భామ తన అందచందాలతో ఆడియెన్స్ ని అలరించింది. తెలుగులో అతనొక్కడే, గౌతమ్ ఎస్.ఎస్.సి, హరే రామ్, బతుకమ్మ సినిమాల్లో లీడ్ రోల్ లో నటించింది సింధు తులాని.
ఇక హీరోయిన్ గా కెరియర్ ముగిసింది అనుకున్న అమ్మడు వదిన, అక్క పాత్రలతో అలరిస్తూ వస్తోంది. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా సినిమాలు చేస్తూ వచ్చిన సింధు తులాని అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించింది. ఆ తర్వాత ధనలక్ష్మి తలుపు తడితే, చిత్రాంగద సినిమాల్లోనూ నటించింది సింధు తులాని. ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు ఈమధ్య ఎక్కడా కనిపించడం లేదు. అయితే సడెన్ గా తన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో అందరికీ షాక్ ఇచ్చింది.
బొద్దుగా మారి ఆడియెన్స్ కి షాక్ ఇచ్చింది సింధు. దాదాపు ఐదు సంవత్సరాలుగా ఆమె సినిమాల్లో నటించలేదు. ఆ టైం లో కంప్లీట్ గా ఫ్యామిలీ ఉమన్ గా మారిపోయినట్టు ఉంది. అందుకే గ్లామర్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదని అనిపిస్తోంది. ఇక లేటెస్ట్ లుక్స్ తో ఆడియెన్స్ ని సర్ ప్రైజ్ చేసింది సింధు తులాని. హీరోయిన్ గా కెరియర్ ముగిసినా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న సింధు కెరియర్ లో అనుకోని గ్యాప్ వచ్చే సరికి ఇలా లావెక్కిందని చెప్పొచ్చు. చూస్తుంటే మళ్లీ సినిమాల్లో నటించడానికి ఈ అమ్మడు రెడీ అన్నట్టు హింట్ ఇస్తుందని చెప్పొచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…