Balakrishna : బాలయ్య బాబుకు ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఏదో తెలుసా..?

Balakrishna : మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య బాబు ఇద్దరూ ఇండస్ట్రీకి రెండు కళ్ల‌ వంటి వారు. ఇద్దరూ ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. 1990వ‌ దశాబ్దంలో వీరి సినిమాల మధ్య ఎంతో పోటీ ఉండేది. ప్రేక్షకులు కూడా బాలయ్య మాస్ యాక్షన్ ని, చిరంజీవి అదిరిపోయే డ్యాన్స్ ని ఎంతో ఇష్టపడేవారు. ఎన్నో రకాల కొత్త  కథాంశాలతో పోటాపోటీగా చిత్రాల్లో నటించేవారు. అభిమానుల్లో బాలయ్యకు, చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తమ నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను మనసుల‌ను దోచుకున్నారు.

చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ ల‌ను ఇండస్ట్రీకి అందించారు. ఖైదీ, ముఠామేస్త్రి, గ్యాంగ్ లీడర్, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్‌ వంటి సూపర్ హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు. ఇక బాలయ్య కూడా మంగమ్మ మనవడు, లారీ డ్రైవర్, సింహా, అఖండ వంటి ఘన విజయాలను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందించారు.  అయితే ఒక హీరో నటించిన చిత్రం మరో హీరో నచ్చింది అని చెప్పడం మనం చాలా అరుదుగా వింటూ ఉంటాం.

Balakrishna

కానీ బాలయ్య అలాంటివారు కాదు. మాట కరుకు మనసు వెన్న లాంటి స్వభావం కలవారు. ఏదైనా నచ్చని విషయం ఉంటే ముక్కుసూటిగా నచ్చలేదు అనే స్వభావం కలవారు బాలయ్య. బాలయ్య బాబుకు మెగాస్టార్ చిరంజీవి నటించిన  ఒక చిత్రం అంటే చాలా ఇష్టమట. ఒక స్టార్ హీరోకి మరో స్టార్ హీరో చిత్రం నచ్చింది అంటే అది చాలా గొప్ప విషయం. బాలయ్యకు అంతగా ఇష్టమైన ఆ చిత్రం ఏమిటంటే.. దర్శకరత్న రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ చిత్రం సోషియో ఫాంటసీ చిత్రంగా అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అప్పట్లో ఈ చిత్రం నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ అంటే ఎంతో ఇష్ట‌మ‌ని బాల‌య్య ప‌లు సంద‌ర్భాల్లో ఇప్ప‌టికీ చెబుతుంటారు.

Share
Mounika

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM