Dil Raju : దిల్ రాజు అంటే సక్సెస్.. సక్సెస్ అంటే దిల్ రాజు అన్నంతలా ఉంటుంది. దిల్ రాజు ఓ సినిమా కథను ఓకే చేశాడంటే కచ్చితంగా దాంట్లో విషయం ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. దిల్‌రాజు పేరు చూసి సినిమాకు వెళ్లే వారు ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకు తెలుగు పరిశ్రమలో ఎదురు లేదనే విషయం తెలిసిందే. ఆయన ఓ సినిమా తీసున్నారంటే మిగతా ఏరియాలలో పోటీపడి కొనుక్కుంటారు. ప్రస్తుతం దిల్ రాజు రెండు పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఒకటి విజయ్ తో వారసుడు, మరొకటి తమిళ దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో. మరోపక్క స్టార్స్ సినిమాలను డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుతోంది. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆ ఫేడ్ అవుట్ హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అంటూ కొందరు ట్రోలర్స్ ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకో తెలియదు కానీ ముందు నుంచి దిల్ రాజు అంటే ఓ వర్గానికి అస్సలు నచ్చదు. కష్టపడి పైకి వచ్చాడనో లేక అందరినీ కష్టపెడుతున్నాడనో తెలీదు కానీ ఓ వర్గం మాత్రం దిల్ రాజుని తన మొదటి సినిమా నుంచి టార్చర్ చేస్తూనే ఉన్నారు. ట్రోల్ చేస్తూనే ఉన్నారు.
అయితే.. మొదటి భార్య అనిత చనిపోవడంతో రెండో పెళ్ళి చేసుకున్న దిల్ రాజు.. మొదట.. రెండో భార్యగా ఇండస్ట్రీలో యంగ్ ఏజ్ లో నే ఫేడ్ అవుట్ అయిన ఓ హీరోయిన్ ని పెళ్ళి చేసుకుందాం అనుకున్నాడట. ఇద్దరు స్టార్ హీరోలతో సెకండ్ హీరోయిన్ గా నటించి.. హిట్ కొట్టిన బ్యూటీ ఆ తరువాత ఇండస్ట్రీలో కనుమరుగైపోయింది. కానీ దిల్ రాజుతో మాత్రం ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ అమ్మడుని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడట. కానీ ఆమె తాను జీవితంలో పెళ్లి చేసుకోను అంటూ తెగేసి చెప్పేసిందట. దీంతో దిల్ రాజు కూతురు ఎయిర్ హోస్ట్ గా వర్క్ చేసిన తేజస్వినిని ఫైనల్ చేసి.. పెళ్ళి చేసింది. ఈ మధ్యనే వీరికి ఓ బాబు కూడా పుట్టిన విషయం తెలిసిందే. దిల్ రాజు దంపతులకు కుమారుడు జన్మించడంతో వారి ఇంటికి ఓ వారసుడు వచ్చినట్టైయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…