Deepika Padukone : ప్రపంచ వ్యాప్తంగా సినిమా పండితులు ఎంతో ఇష్ట పడే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఈ ఏడాది కూడా అలాగే అట్టహాసంగా ప్రారంభమైన విషయం విదితమే. మే 17న ప్రారంభమైన ఈ ఉత్సవం మే 28వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా పలు సినిమాలను ప్రదర్శించడంతోపాటు అవార్డులను కూడా ప్రదానం చేయనున్నారు. అయితే ఈ షోలో పలువురు భారతీయ హీరోయిన్లకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. దీంతో వారు కేన్స్ ఉత్సవంలో మెరిశారు. కాగా తాజాగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కూడా ఈ ఉత్సవంలో పాల్గొని అందాల విందు చేసింది.
కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా దీపికా పదుకొనె జ్యూరీ మెంబర్ గా కూడా ఉంది. అయితే ఈమె 3వ రోజు వేడుకకు ఎరుపు రంగు డ్రెస్‌లో హాజరై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ దీపిక ధరించిన డ్రెస్ చూస్తుంటే యువతకు పిచ్చెక్కిపోతోంది. ఈమె అందాల ప్రదర్శన చేయడం కొత్తేమీ కాదు.. కానీ ఇలాంటి డ్రెస్‌లో ఈమె మరింత కొత్తగా కనిపిస్తోంది. ఇక దీపికా పదుకొనెకు చెందిన ఈ లేటెస్ట్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కాగా ఈ ఉత్సవంలో ఐశ్వర్యా రాయ్, హీనా ఖాన్ వంటి బాలీవుడ్ హీరోయిన్లతోపాటు పూజా హెగ్డె, తమన్నా తదితర టాలీవుడ్ బ్యూటీలు కూడా ఇప్పటికే పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలోనే వారి ఫొటోలు కూడా వైరల్ గా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…