Bigg Boss 5 : బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో సీజన్ 5 నడుస్తోంది. మరో నాలుగు వారాల్లో తెలుగు లేటెస్ట్ సీజన్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. రీసెంట్ ఎపిసోడ్ లో ఇంటి నుండి అనీ మాస్టర్ వచ్చేశారు. ఆమె ఎలిమినేషన్ కు కారణం ఓవర్ రియాక్ట్ అవ్వడమేనంటున్నారు నెటిజన్లు. ఇక ఇంట్లో కంటెస్టెంట్స్ ఎవరు, స్ట్రాంగ్ ఎవరు, ఎవరు వీక్ గా ఉన్నారనే క్రమంలో చర్చలు సాగుతున్నాయి. ఈ సీజన్ లో టాప్ 3 కంటెస్టెంట్స్ ఎవరు అనేది అభిమానులు అంచనా వేసుకుంటున్నారు. ఈ లిస్ట్ లో యాంకర్ రవి కచ్చితంగా ఉంటాడని అనుకుంటున్నారు.
టాస్కుల విషయంలో రవిలో దాగి ఉన్న గేమర్ బయటకు వస్తున్నాడని, దీంతో సోషల్ మీడియాలో రవికి మంచి ఫాలోయింగ్ ఉందని తెలుస్తోంది. ఈ లిస్ట్ లో మరోకరు శ్రీరామచంద్ర. బిగ్ బాస్ 5 లో తన టాలెంట్ ని ప్రజంట్ చేస్తూ.. ముందుకు సాగుతున్నాడు. ఏ విషయాన్ని ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలో శ్రీరామ్ కు బాగా తెలుసు. అందుకే ఈ టైటిల్ రేస్ లో శ్రీరామ్ ఉన్నాడు.
అలాగే ఓటింగ్ లో కూడా శ్రీరామ్ కి బెస్ట్ ప్లేస్ నిలిచింది. నెట్టింట్లో కూడా శ్రీరామ్ కు ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు. వీరిద్దరితోపాటు లీడింగ్ లో మరో కంటెస్టెంట్ కూడా ఉన్నారు. ఈ సీజన్ లో బెస్ట్ ఆల్ టైమ్ ఎంటర్ టైనర్ గా నిలిచిన కంటెస్టెంట్ వీజే సన్నీ. విపరీతమైన హైప్ సంపాదించుకున్న సన్నీ బిగ్ బాస్ హౌస్ లోనూ టాప్ పొజిషన్ లో ఉన్నాడు.
అతను తన గేమ్ ని చాలా వరకు డెవలెప్ చేసుకున్నాడు. ఈ క్రమంలో సన్నీ ఫాలోయింగ్ కూడా అలాగే పెరిగింది. లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం సన్నీకి టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే షణ్ముఖ్ మొదట్నుండి సైలెంట్ గా ఉండి మధ్యలో తన క్రియేటివీని చూపించడం స్టార్ట్ చేశాడు. కాస్త కష్టపడితే విన్నింగ్ లిస్ట్ లో ఉండే ఛాన్స్ ఉంది. ఇక మానస్ కూడా విన్నింగ్ లిస్ట్ లో నిలుస్తాడని అభిమానుల గట్టి నమ్మకం. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…