Bigg Boss 5 : బిగ్ బాస్ 9వ వారంలో ఎవరూ ఊహించని విధంగా కండలవీరుడు విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. ఒక్కసారిగా విశ్వ ఎలిమినేట్ అనే విషయం తెలియడంతో ప్రేక్షకులు, హౌస్ సభ్యులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన విశ్వ.. అరియనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి వచ్చాడు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ ల గురించి విశ్వ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
బిగ్ బాస్ హౌస్ లో శ్రీరామచంద్రని తన తమ్ముడిగా భావించే విశ్వ అతను ఫైటర్ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా మానస్ గురించి మాట్లాడుతూ అతను ఓటమి కూడా ఒప్పుకోవాలని తెలిపాడు. ఈ క్రమంలోనే హోస్ట్ మాట్లాడుతూ.. హౌస్ లో గ్రూప్స్ ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా గ్రూప్స్ వల్ల ఎవరైనా సేవ్ అయ్యారా అనే ప్రశ్నను అడగగా.. అందుకు సమాధానం చెబుతూ.. సిరి, జెస్సీ, షన్ను పేర్లను చెప్పాడు.
ఇక రవి గురించి మాట్లాడుతూ.. అతను చెప్పేది అందరూ వింటారు, చాలా బాగుంటుంది. అయితే పక్కన వాళ్లు చెప్పేది కూడా రవి వినాలని.. సూచించాడు. ఇక షన్ను గురించి మాట్లాడుతూ.. అతను రెండు పడవలపై ప్రయాణం చేస్తుంటాడు. అది మానుకోవాలని విశ్వ వెల్లడించాడు. సిరి, షణ్ముఖ్ గురించి మాట్లాడుతూ వీళ్ళిద్దరూ బయట ఫ్రెండ్స్ కావచ్చు.. లేదా ఇక్కడ ఫ్రెండ్స్ కావచ్చు, కానీ ఒకరి జీవితంతో మరొకరు ఆడుకోకూడదు.. అంటూ ఈ సందర్భంగా వారిద్దరికీ విశ్వ వార్నింగ్ ఇచ్చాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…