Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం 19 మంది సభ్యులతో మొదలు కాగా, ఇప్పటి వరకు ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం మరొకరు ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే ఎనిమిదో వారంలో రవి, లోబో, శ్రీరామచంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, మానస్ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో రవి, శ్రీరామ్, మానస్, షణ్ముఖ్, సిరిలు టాప్ 5లో ఉంటారనే అభిప్రాయం అందరిలో ఉంది.
టాప్ 5లో ఉన్న ఐదుగురు ఎలాగూ ఎలిమినేట్ కారు కాబట్టి బలి అయ్యే వ్యక్తి లోబో అని ముందే ఊహించారు. అనుకున్న ప్రకారమే లోబో ఎలిమినేట్ అయ్యాడు. ఆదివారం ఎపిసోడ్ ముందే జరుగుతుంది కాబట్టి లీకు వీరుల సమాచారం ప్రకారం లోబో హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యాడని అంటున్నారు. అందరి కన్నా లోబోకి తక్కువ ఓట్స్ వచ్చినట్టు తెలుస్తోంది.
ఏడు వారాల్లో ఆరుగురు అమ్మాయిలను పంపించి వేసిన బిగ్ బాస్ ఈ సారి అబ్బాయిని ఎలిమినేట్ చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎలిమినేషన్ అయిన వారిలో నటరాజ్ మాస్టర్ తప్ప మిగతా వారందరు అమ్మాయిలే. ఈ వారం లోబో చాలా వీక్‌గా కనిపించగా, సీక్రెట్ రూం నుండి బయటకు వచ్చాక అతనిలో జోష్ తగ్గిందని చెబుతున్నారు. సీక్రెట్ రూంకి వెళ్లిన తరువాత కాస్త ఎక్కువ తింటూ కనిపించాడు తప్పితే కంటెంట్ పరంగా ఒరిగింది ఏమీ లేదు. బిగ్ బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ తరువాత కూడా లోబో పూర్తిగా డల్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన ఎలిమినేట్ అయ్యాడని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…