Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5లో 8 మంది కంటెస్టెంట్స్ ఉండగా, అందరి దృష్టి సిరి-షణ్ముఖ్‌లపై ఉంది. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ తెగ రొమాన్స్ చేస్తున్నారు. అర్ధరాత్రి వీరు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. షణ్ముఖ్‌కి లవర్ ఉండగా, సిరి అయితే త్వరలో శ్రీహాన్ ని పెళ్లి చేసుకోబోతోంది. ఈ సందర్భంలో వీరిద్దరి ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. రీసెంట్‌గా సిరి తల్లి హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇద్దరికీ గట్టిగానే ఇచ్చింది.
బిగ్ బాస్ హౌస్‌లో సిరి-షణ్ముఖ్‌ల బరి తెగింపుపై విమర్శలు తలెత్తుతున్నాయి. హోస్ట్ నాగార్జున గట్టిగా మందలించినా కూడా వారిలో మార్పు రాలేదు. సిరి తల్లి మాత్రం పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు. షణ్ముఖ్-సిరిలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇక వీరిద్దరి రిలేషన్‌పై బిగ్‌బాస్ కంటెస్టెంట్ జెస్సీ మాట్లాడుతూ.. బయటి ప్రపంచంతో సంబంధం లేకపోవడంతో అక్కడ ఉన్నవాళ్లతోనే క్లోజ్‌గా ఉంటారని, కానీ బయటకు వచ్చాక అది కంటిన్యూ కాదని అభిప్రాయపడ్డాడు.
అయితే మొన్నామధ్య సిరి తన తలను గోడకేసి కొట్టుకోవడం తనకు నచ్చలేదని, ఆ సమయంలో తాను గనుక అక్కడ ఉండి ఉంటే.. సిరి చెంప పగులకొట్టేవాడినంటూ కామెంట్స్ చేశాడు జస్వంత్. ప్రస్తుతం జస్వంత్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. వర్టిగో వ్యాధి వలన తెగ బాధపడ్డ జస్వంత్ హౌజ్ నుండి పదో కంటెస్టెంట్ గా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతను హెల్తీగా ఉన్నాడు. ఫంక్షన్స్, వేడుకలు, పార్టీలు అంటూ తెగ రచ్చ చేస్తున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…